BHNG: మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి, పారిశుధ్య పనుల ఖర్చులపై సమగ్ర వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు కర్రె ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బిల్లులు, పారిశుధ్య పనులు, స్ట్రీట్‌లైట్ల ఖర్చుల్లో అవకతవకలు జరిగాయని వారు ఆరోపించారు. ఖర్చుల వివరాలను ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా


