హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామీణ యువతకు స్వయం ఉపాధిపై అవగాహన

SRD: మానూర్ మండలం రాణాపూర్ గ్రామంలో వ్యాపారాభివృద్ధి ప్రాజెక్టు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. గ్రామీణ ప్రజల్లో పారిశ్రామిక నైపుణ్యాలను పెంపొందించడం, స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే లక్ష్యంగా సదస్సు సాగింది. గ్రామీణ పారిశ్రామికవేత్తల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సర్పంచ్ సంగారెడ్డి తెలిపారు.