W.G: ఆకివీడు మండలం ఐ.భీమవరం గ్రామానికి చెందిన కమలమ్మ సుమారు రూ.2.50 కోట్ల విలువైన 54 సెంట్ల భూమిని, అందులోని ఇంటితో సహా తిరుమల తిరుపతి దేవస్థానానికి దానం చేశారు. ఈ మేరకు వీలునామా పత్రాలను రిజిస్టర్ చేయించారు. ఈ సందర్భంగా ఆమెను వేద పాఠశాలలో టీటీడీ మాజీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజు, అన్నపూర్ణమ్మ దంపతులు, గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.
ఆంధ్రప్రదేశ్
టీటీడీకి రూ.2.50 కోట్ల విలువైన భూమి దానం


