హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి పోటీలకు వసుధ పాఠశాల క్రీడాకారులు

NZB: కలెక్టర్ గ్రౌండ్‌లో ‘అత్య పత్య’ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సీనియర్స్ బాలబాలికల ఎంపికల్లో వసుధ పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని వ్యాయామ ఉపాధ్యాయుడు హాకీ శ్రీను తెలిపారు. ఎంపికైన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందించారు.