TPT: తిరుపతి శ్రీవేంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మెగా జాబ్ మేళా గురువారం నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. శ్రీసిటీ, మేనకూరు SEZ, చెన్నైకి చెందిన 6 MNC కంపెనీలు 300 ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. గత 4 ఏళ్లలో డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
తిరుపతిలో మెగా జాబ్ మేళా


