SRPT: నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి బరిలో నిలిచారు. 2012 నుంచి కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా పనిచేస్తున్న ఆయన ప్రస్తుతం ఏఐసీసీ సభ్యుడిగా, తెలంగాణ పీసీసీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. జిల్లా కాంగ్రెస్ వ్యవహారాల సమన్వయంలో కీలకంగా పనిచేస్తున్నారు.
తెలంగాణ
సర్వోత్తమ్‌రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ టికెట్


