హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి'

HYD: 2 నెలలుగా నిర్వహిస్తున్న మెడికల్ బోర్డుల్లో 12.5% మంది కార్మికులను మాత్రమే అన్ ఫిట్ చేసి మిగతా వారిని డ్యూటీ ఫిట్ అని పేర్కొంటూ తిప్పి పంపుతున్నారని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత అన్నారు. ఆమె మాట్లాడుతూ.. మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న సింగరేణి కార్మికులందరినీ అన్ ఫిట్ చేసి వారివారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదన్నారు.