హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బాలున్ని కాపాడండి.. వీడియో వైరల్..!

ప్రకాశం: రాచవారిపాలెం సమీపంలో నర్రవాడకు చెందిన 8 ఏళ్ల బాలుడు 'రామయ్య' ఆకలితో ఏడుస్తూ గొర్రెలు మేపుతూ కనిపించాడు. ఈ దారుణంపై స్పందించిన నెటిజన్లు, బాలుడికి సరైన తిండి పెట్టకుండా బలవంతంగా పనుల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించి బాలుడిని కాపాడి, వైద్యం, ఆహారం అందించి తల్లిదండ్రులకు అప్పగించాలని మంత్రి నారా లోకేష్‌ను కోరుతూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.