PDPL: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని బస్టాండు కాలనీలో సింగరేణి కార్మికుడు గోలి శ్రీనివాస్ ఇంట్లో చోరీ జరిగింది. కుటుంబంతో ఊరెళ్లిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి 5 తులాల బంగారం, 60 తులాల వెండి, రూ.3 లక్షల నగదు అపహరించారు. బాధితుడి ఫిర్యాదుతో వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: గోదావరిఖనిలో ఇంట్లో భారీ చోరీ


