హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అధికార లాంఛనాలతో జవాన్ అంతక్రియలు

ప్రకాశం: బేస్తవారిపేట (మం) పందిళ్లపల్లిలో బుధవారం మధ్యాహ్నం ఆర్మీ జవాన్ కిషన్ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో పూర్తయ్యాయి. జిల్లా కలెక్టర్ విజయ సునీత, జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ స్వయంగా అంత్యక్రియల్లో పాల్గొని జవాన్ కిషన్‌కు తుది నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కిషన్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు.