కృష్ణా: మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలపై స్పందించారు. తనపై చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని సవాల్ చేశారు. తాము మాటలు చెప్పే ప్రభుత్వం కాదని, చేతల్లో చేసి చూపించే ప్రభుత్వమని అన్నారు. బందరు అభివృద్ధిపై చర్చకు సిద్ధమని తెలిపారు. పేర్ని నాని మాట్లాడే ప్రతి మాటకు ప్రజలే సమాధానం చెబుతారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'పేర్ని నానికి దమ్ముంటే చర్చకు రావాలి'


