హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా నూతన కమిటీని ఎన్నిక

SDPT: జిల్లా కేంద్రంలో స్వేరోస్ ఇంటర్నేషనల్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు చిలకభత్తిని వీరయ్య, సుప్రీమ్ స్వేరో డా. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సూచనల మేరకు జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కోడూరు స్వామి, ప్రధాన కార్యదర్శిగా ఎడ్ల ప్రవీణ్, ఉపాధ్యక్షుడిగా చుంచు సుధాకర్, కోశాధికారిగా బాలస్వామిని ఎంపిక చేశారు.