MBNR–RR–HYD, NLG–KMM–WGLగ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో బీసీలకు ప్రాతినిధ్యం కల్పించలేదని బీసీ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడల శ్రీనివాస్ సాగర్ విమర్శించారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కాగా, కాంగ్రెస్ ఈ రెండు స్థానాలకు సామ రామ్మోహన్ రెడ్డి, రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిలను అభ్యర్థులుగా ప్రకటించింది.
తెలంగాణ
అభ్యర్థుల ఎంపికలో బీసీలకు అన్యాయం?: బీసీ సమాజ్


