SRPT: గరిడేపల్లి మండలం కల్మలచెరువు గ్రామానికి చెందిన అమరవరపు మేరమ్మ కు రూ.32,500 సీఎంఆర్‌ఎఫ్ చెక్కు మంజూరైంది. బుధవారం హుజూర్నగర్ లోని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బచ్చలకూరి కృష్ణప్రసాద్ చెక్కును అందజేశారు. సీఎంఆర్‌ఎఫ్ పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తోందన్నారు.
తెలంగాణ
సీఎంఆర్‌ఎఫ్ చెక్కు పంపిణీ


