హైదరాబాద్: 28°C
తెలంగాణ

VBGRAM-G పథకం ద్వారా నిరుపేదలకు మేలు

MNCL: VBG RAM-G పథకం ద్వారా ప్రతి నిరుపేదకు ఉపాధి కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విబిజి రాంజీ పథకం ఉన్నతాధికారులు ఆదేశించారు. లక్షెట్టిపేట మండలంలోని వివిధ గ్రామాలలో అమలు చేస్తున్న పథకం పనుల వివరాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదలకు, కూలీలకు VBG RAM-G పథకం ద్వారా మేలు జరుగుతుందన్నారు.