KRNL: నూనెపల్లె రైల్వే అండర్‌పాస్ నిర్మాణానికి కృషి చేస్తామని ఎంపీ బైరెడ్డి శబరి హామీ ఇచ్చారు. దీక్ష శిబిరాన్ని సందర్శించిన ఆమె.. సమస్య పరిష్కారం అయ్యే వరకు వదిలేది లేదన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి సీఎంకు నివేదిక పంపిస్తామని తెలిపారు. ఎంపీ హామీతో నూనెపల్లె అభివృద్ధి కమిటీ సభ్యులు దీక్ష విరమించారు.
ఆంధ్రప్రదేశ్
నూనెపల్లె రైల్వే అండర్‌పాస్‌కు హామీ


