MDK: మెదక్ కలెక్టరేట్‌లో విద్యార్థులు నిర్వహించిన మాక్ పార్లమెంట్ ఆకట్టుకుంది. జిల్లా విద్యాశాఖ అధికారి రాజు ఆధ్వర్యంలో జిల్లాలోని 31 పీఎం శ్రీ పాఠశాలల నుంచి ఇద్దరు చొప్పున విద్యార్థులు పాల్గొన్నారు. చిన్నారులు చక్కటి ప్రశ్నలు సంధించడంతో పాటు సమర్థంగా సమాధానాలు ఇచ్చారు. పార్లమెంట్‌ను తలపించేలా వివిధ పాత్రలు పోషించి ఆకట్టుకున్నారు.
తెలంగాణ
VIDEO: ఆకట్టుకున్న విద్యార్థుల మాక్ పార్లమెంట్


