హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు'

VKB: చౌడాపూర్ గ్రామ ప్రధాన చౌరస్తాలో విగ్రహం ఏర్పాటుకు చేసిన పునాది వద్ద పెట్టిన పండుగ సాయన్న చిత్రపటాన్ని గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి ధ్వంసం చేశారు. ఘటనపై గ్రామస్తులు, బీసీ సామాజిక వర్గీయులు కుల్కచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. శాంతియుత వాతావరణం కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.