కృష్ణా: మచిలీపట్నంలో బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా అర్హులైన వారికి గ్రూప్ లోన్లు అందిస్తున్నట్లు బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ పి.వి. ఫణికుమార్ తెలిపారు. చింతగుంటపాలెంలో లబ్ధిదారులకు రూ.7.5 లక్షల రుణ చెక్కులు అందించారు. సొసైటీ అధికారులపై తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'సొసైటీపై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు'


