కృష్ణా: బాపులపాడు మండలం వేలేరు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు దొసపల్లి బాపారావు అనారోగ్యంతో కన్నుమూశారు. విషయం తెలుసుకున్న గన్నవరం ఎమ్మెల్యే యర్లగడ్డ వెంకటరావు బుధవారం ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. పార్టీకి ఆయన చేసిన సేవలు మరువలేనివని కొనియాడి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
భౌతికకాయానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే


