హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బుట్టా రేణుకను కలిసిన వైసీపీ నాయకులు

KRNL: ఎమ్మిగనూరు శిల్పా ఎస్టేట్‌లోని కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త కార్యాలయంలో మాజీ ఎంపీ బుట్టా రేణుకను నందవరం మండలం టీ. సోమలగూడూరు వైసీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామంలోని ప్రజా సమస్యలు, పార్టీ కార్యక్రమాలు, స్థానిక రాజకీయ పరిస్థితులపై చర్చించారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.