WGL: రాయపర్తి మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఎంసీపీఐ(యూ) మండల కార్యదర్శి గుగులోతు అరుణ్ నాయక్ డిమాండ్ చేశారు. పార్టీ పిలుపు మేరకు బుధవారం మండల కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని కోరారు.
తెలంగాణ
ఎన్నికల హామీలు అమలు చేయాలి: ఎంసీపీఐ(యూ)


