MDCL: మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్‌తో ఓటు నమోదు చేయించాలని ఎమ్మెల్యే వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పిలుపునిచ్చారు. బుధవారం గండిమైసమ్మలోని జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో వారు మాట్లాడారు. నవంబర్ 6లోపు ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
'పట్టభద్రుల ఓటు నమోదును విస్తృతంగా చేపట్టాలి'


