హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేకాటరాయుళ్లపై పోలీసుల దాడులు

BHNG : జిల్లాలో జూద స్థావరాలపై పోలీసులు, ఎస్ఓటీ బృందాలు దాడులు నిర్వహించి 34 మందిని అదుపులోకి తీసుకున్నారు. బీబీనగర్ మండలం అన్నంపట్ల సమీపంలో పేకాట ఆడుతున్న 17 మందిని పట్టుకుని రూ.3.53 లక్షల నగదు, 19 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, వడాయిగూడెం శివారులోని త్రిశూల్ లాడ్జిపై రూరల్ పోలీసులు దాడి చేసి మరో 17 మందిని అదుపులోకి తీసుకున్నారు.