హైదరాబాద్: 28°C
క్రీడలు

IND vs WI: భారత్‌ బౌలింగ్‌

గౌహతి వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. భారత్‌ టీం: శుభ్‌మన్‌ గిల్‌(C), రోహిత్‌ శర్మ, కోహ్లీ, రుతురాజ్‌, కేఎల్‌ రాహుల్‌, నమన్‌ ధీర్‌, రవీంద్ర జడేజా, ఆకిబ్‌ నబీ, గుర్నూర్‌ బ్రార్‌, కుల్‌దీప్‌, ప్రసిధ్‌ కృష్ణ.