హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రాపర్తి రామారావు జయంతి వేడుకలు

నంద్యాల యోగా చైతన్య కేంద్రంలో బుధవారం యోగాచార్యులు రాపర్తి రామారావు 103వ జయంతి వేడుకలు నిర్వహించారు. యోగా రంగానికి ఆయన అందించిన సేవలను శిష్యులు గుర్తు చేసుకున్నారు. సమాజంలో యోగా ప్రాధాన్యతను విస్తరించేందుకు ఆయన చేసిన కృషిని వివరించారు. ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు.