ADB: రిమ్స్ ప్రమాదంలో మృతిచెందిన చిన్నారుల కుటుంబాలకు రూ. 50లక్షల ఎక్స్ గ్రేషియో ఇవ్వాలని CPM జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టిన ఆయన.. ఆదిలాబాద్ రిమ్స్ అభివృద్ధికి రూ. 100 కోట్లు కేటాయించాలని కోరారు. అలాగే రిమ్స్‌లో ఖాళీ పోస్టుల భర్తీ, మౌలిక వసతుల కల్పనపై అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ
'రిమ్స్ బాధితులకు రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి'


