KMR: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు ప్రభుత్వం అందిస్తున్న స్కూల్ యూనిఫామ్స్, షూస్, టై, బెల్ట్‌లను బుధవారం పంపిణీ చేశారు. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ పాల్గొని విద్యార్థినులకు సామగ్రిని అందజేశారు. విద్యార్థినుల విద్యాభివృద్ధి, సంక్షేమానికి అవసరమైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని వారు తెలిపారు.
తెలంగాణ
విద్యార్థినులకు యూనిఫామ్స్ పంపిణీ


