HNK: హంటర్‌రోడ్డులోని వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ప్రాంగణంలో యోగా, లైబ్రరీ కేంద్రాల నిర్మాణానికి ఎంపీ నిధులు కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కలిసి వినతిపత్రం అందించారు. స్పందించిన శ్రీహరి ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షలు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు, ప్రజలకు ఉపయోగపడేలా కేంద్రాలను నిర్మించనున్నట్లు శ్రీరాములు తెలిపారు.
తెలంగాణ
'యోగా, లైబ్రరీ కేంద్రాలకు నిధులు కేటాయించాలి'


