VZM: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ వేదికగా అక్టోబర్ 2 నుంచి 4 వరకు 40వ సబ్ జూనియర్, 43వ జూనియర్ జాతీయ స్థాయి తైక్వాండో పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలలో జిల్లా నుంచి సబ్ జూనియర్ విభాగంలో 11 మంది, జూనియర్ విభాగంలో ముగ్గురు క్రీడాకారులు పాల్గొంటున్నారని జిల్లా ఒలింపిక్, తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు గురాన అయ్యలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జాతీయ తైక్వాండో పోటీలకు క్రీడాకారులు ఎంపిక


