హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆశ్రమ పాఠశాలకు స్వచ్ఛ అవార్డు

AKP: తాండవలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలకు రాష్ట్ర స్థాయి ‘స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్-2026’లో ‘స్వచ్ఛ హాస్టల్స్’ విభాగంలో అవార్డు దక్కింది. పాఠశాల పరిశుభ్రత, వసతుల నిర్వహణలో ఉత్తమ ప్రమాణాలు పాటించినందుకు ఈ గుర్తింపు లభించింది. అవార్డు సాధించిన పాఠశాల సిబ్బంది, అధికారులు, విద్యార్థినులను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అభినందించారు.