PDPL: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జోన్‌లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, డీజే ధ్వనుల వినియోగంపై నిషేధాజ్ఞలను కొనసాగిస్తున్నట్లు సీపీ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. అలాగే అనుమతి లేని డ్రోన్ల వినియోగంపైనా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ నిషేధాజ్ఞలు అక్టోబర్ 1 నుంచి నవంబర్ 1 వరకు అమల్లో ఉంటాయి.
తెలంగాణ
బహిరంగ ప్రదేశాల్లో మద్యం, డీజేలు, డ్రోన్లపై నిషేధం


