PDPL: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన బొజ్జ సురేందర్‌ను పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఘనంగా సత్కరించారు. కమిషనరేట్ కార్యాలయంలో జ్ఞాపిక అందజేసి ఆయన సేవలను కొనియాడారు. పోలీస్ శాఖలో ప్రజల భద్రత, శాంతిభద్రతల కోసం సుదీర్ఘకాలం అంకితభావంతో పనిచేశారని అన్నారు.
తెలంగాణ
హేడ్ కాని స్టేబుల్‌కు ఘన వీడ్కోలు


