హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం పర్యటనలో బీజేపీ నేత ముందస్తు అరెస్ట్

KNR: సీఎం రేవంత్‌రెడ్డి కరీంనగర్ పర్యటన నేపథ్యంలో పలువురు బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. గన్నేరువరం మండల బీజేపీ అధ్యక్షుడు తిప్పర్తి నికేశ్‌ను అదుపులోకి తీసుకుని కరీంనగర్ పీటీసీకి తరలించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతును అణచివేస్తున్నారని నికేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులతో ప్రజా పోరాటాలు ఆగవని స్పష్టం చేశారు