హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నూజివీడులో వీఆర్ఏల ఆందోళన

ELR: నూజివీడు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు బుధవారం ఆందోళన చేపట్టారు. వీఆర్ఏల సంఘం డివిజన్ ప్రెసిడెంట్ వై. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. తక్షణమే పేస్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన వీఆర్ఏలకు వీఆర్వోలుగా ప్రమోషన్ ఇవ్వాలన్నారు. సహేతుకమైన సమస్యలు పరిష్కారం అయ్యేవరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు.