హైదరాబాద్: 28°C
క్రీడలు

రోహిత్ శ‌ర్మ‌ను ఊరిస్తున్న భారీ రికార్డు

కాసేపట్లో గౌహతిలో భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో తొలి మ్యాచులో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ కీల‌క మ్యాచ్‌కు ముందు టీమిండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మను ఓ అరుదైన మైలురాయి ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ 73 పరుగులు సాధిస్తే వన్డేల్లో 12 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు.