ELR: జిల్లా టీడీపీ కార్యాలయంలో బుధవారం కార్యవర్గ సమావేశం జరిగింది. ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి), దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు సమన్వయంతో, ఐక్యంగా పనిచేసి విజయం సాధించాలని నేతలు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా టీడీపీ కార్యాలయంలో కార్యవర్గ సమావేశం


