హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: చిన్నారుల హృదయాలు గెలుచుకున్న సర్పంచ్!

RR: నందిగామ మండల కేంద్రంలో ప్రజా సంక్షేమం, గ్రామాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న సర్పంచ్ కొమ్ము కృష్ణ సేవా నిరతిని కొనియాడుతూ చిన్నారి ఖుషి కుమారి అభినందన గీతం ఆలపించింది. ఆయన ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఇటువంటి నాయకత్వమే నందిగామకు ఎంతో అవసరమని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.