హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గోర్ మేళో మాత్రో సభ కరపత్రాల ఆవిష్కరణ

RR: అక్టోబర్ 11న షాద్‌నగర్‌లోని తిరుమల బ్యాంక్వెట్ హాల్‌లో జరిగే 'గోర్ మేళో మాత్రో సభ' కరపత్రాలను ఎల్‌హెచ్‌పీహెచ్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మూడవత్ రాంబాల్ నాయక్ ఆవిష్కరించారు. సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాత్లావత్ రవి నాయక్ ఆధ్వర్యంలో ఈ సభ జరగనుంది. పార్టీలకు అతీతంగా ప్రజలు, యువత, మేధావులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలన్నారు.