హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నగరిలో రూ.35 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

CTR: నగరి మున్సిపాలిటీలో రూ.35 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ శంకుస్థాపన చేశారు. రూ.15 కోట్ల హెచ్‌ఏఎం పనులకు శిలాఫలకం ఆవిష్కరించగా, అమృత్‌ 2.0 కింద రూ.20.13 కోట్లతో చేపట్టనున్న ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, పైప్‌లైన్‌ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు.