హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసియా క్రీడలు.. ఏడో స్థానానికి భారత్

ఆసియా క్రీడల్లో భారత్ ప్రదర్శన మెరుగవుతోంది. తాజాగా మరో పతకం చేరడంతో భారత్ ఖాతాలో మొత్తం 58 పతకాలు(10 స్వర్ణాలు, 21 రజతాలు, 27 కాంస్యాలు) చేరాయి. ఈ అద్భుత ప్రదర్శనతో భారత్ పతకాల పట్టికలో ఏడో స్థానానికి ఎగబాకింది.