హైదరాబాద్: 28°C
తెలంగాణ

జగిత్యాలలో బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టు

JGL: సిరిసిల్లలో సీఎం రేవంత్ పర్యటన, కాంగ్రెస్ సభ నేపథ్యంలో బుధవారం జగిత్యాలలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. పట్టణ అధ్యక్షుడు ఐలేనేని వెంకటేశ్వరరావ్, కౌన్సిలర్ తోట హరీష్, సీనియర్ నేతలు శీలం ప్రవీణ్, రాగుల రాజు, గంగిపెల్లి వేణుమాధవ్, నక్క గంగాధర్, కెసిఆర్, నవీన్, తుమ్మపెల్లి సంతోష్, ఆడెపు సత్యం తదితరులను అదుపులోకి తీసుకున్నారు.