GDWL: సంకల్ప్ అభియాన్‌లో భాగంగా పట్టణంలో బీజేపీ నాయకులు రక్తదాన శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా యువ నాయకురాలు డీకే స్నిగ్ధారెడ్డి హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రక్తదానం అత్యంత విలువైన మానవతా సేవ అని అన్నారు. ఒకరి రక్తదానం మరొకరి ప్రాణాలను కాపాడగలదని, యువత పెద్ద సంఖ్యలో రక్తదానానికి ముందుకు రావాలన్నారు.
తెలంగాణ
బీజేపీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం


