హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం

SKLM: టెక్కలి పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలపై పోలీసులు బుధవారం అవగాహన కార్యక్రమం చేపట్టారు. హెల్మెట్ తప్పనిసరి, డ్రైవింగ్‌లో ఫోన్ వాడకూడదని, రహదారి భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. నిబంధనల ఉల్లంఘనే ప్రమాదాలకు కారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ విజయకుమార్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు బాగాది శేషగిరి, ఎస్ఐ, సిబ్బంది పాల్గొన్నారు.