హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సత్యవేడు అభివృద్ధికి ఎమ్మెల్యే వినతి

TPT: సత్యవేడు నియోజకవర్గ అభివృద్ధికి పలు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అధికారులను కోరారు. సత్యవేడు మండలంలో ఏరియా ఆస్పత్రి, ఊతుకోట బైపాస్‌ నుంచి సత్యవేడు వరకు బైపాస్‌ రోడ్డు, నారాయణవనం బాలికల పాఠశాలలో హాస్టల్‌ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.