హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'సకాలంలో బస్సులు నడపాలి'

KRNL: ఆర్టీసీ బస్సులు సకాలంలో నడపాలని డిమాండ్ చేస్తూ ఆదోని డిపో ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు బైఠాయించారు. కామారం, ఎరిగేరి, కుప్పగల్, ఉరుకుంద గ్రామాల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని నాయకులు తెలిపారు. బస్సుల కొరతతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి సకాలంలో బస్సులు నడపాలని కోరారు.