హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు పదో స్వర్ణం

ఆసియా క్రీడల్లో పురుషుల కాంపౌండ్ ఆర్చరీ టీమ్ విభాగంలో భారత్‌కు స్వర్ణం లభించింది. కుశాల్, సాహిల్, గణేష్ మణిరత్నం త్రయం ఫైనల్‌లో చైనాను 238-237 తేడాతో ఓడించి విజయం సాధించింది. దీనితో ఇవాళ ఒక్కరోజే భారత్ ఖాతాలో నాలుగు స్వర్ణ పతకాలు చేరాయి. ఇప్పటివరకు భారత్‌కు పది స్వర్ణాలు లభించాయి.