PPM: బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి ఆర్థికంగా వెనుకబడిన బీసీ నిరుద్యోగ అభ్యర్థులకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి కె. శ్యామల తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అక్టోబర్ 5 నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం


