హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ పుంగనూరులో రైతు బజార్‌ను ప్రారంభించిన నియోజకవర్గ TDP ఇంఛార్జ్ మధుసూదన్
★ నిండ్ర మండలంలో తేనెటీగల దాడిలో వ్యక్తి మృతి
★ TPT జిల్లాలో వేడి సాంబారు మీదపడి 12 మందికి తీవ్ర గాయాలు
★ తిరుమల శ్రీవారిని ర్శించుకున్న నటి పూజా చోప్రా