హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'

AKP: భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించి, సంక్షేమ బోర్డు ద్వారా పథకాలు అమలు చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ప్రమాదవశాత్తు మరణించిన, గాయపడిన కార్మికులకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని, పెండింగ్ క్లెయిములు మంజూరు చేయాలని కోరారు. పిల్లలకు స్కాలర్‌షిప్‌లు అందించాలని కోరుతూ ఎలమంచిలి కార్మిక శాఖ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.